పుత్తడి ధరల్లో తగ్గుదల

– మరింతగా తగ్గుతుందన్న అంచనాలు హైదరాబాద్, అక్టోబర్ 28: దీపావళి పండుగ సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర మకొంత దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల స్థాయి దిగువకు చేరింది. అమెరికా` చైనా మధ్య…
