Tag #Gold and silver #prices #falls #further

మరికొంత తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్‌ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం బుధవారం ఉదయం దేశంలో 24 క్యారెట్‌ 10…