Tag #Goddess Bhadrakali #as Saraswati #Warangal

సరస్వతీమాతగా భద్రకాళి అమ్మవారు

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ దేవస్థా నంలో దేవీశరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివా రం నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని సరస్వతీమాత గా అలంకరించి పూజలు చేశారు. సర స్వతీ మాతగా అలంకరిం పబడిన అమ్మ వారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ప్రధానార్చ…