అశ్వాపురం ప్రాంతంలో గోదావరి జలాల పరుగులు

– మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం – తుమ్మల చెరువులోకి నీరు విడుదల చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి – తొలి విడతలో 4,300 ఎకరాలకు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ అశ్వాపురం మండలం మారేళ్లపాడులో ఎత్తిపోతల పథకాన్ని…
