తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…



