Tag Godavari-Kaveri Link Project

ఛత్తీస్ ఘడ్ అంగీకరించితేనే గోదావరి కావేరి అనుసంధానం?

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అప్పుడే పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గోదావరి కావేరి అనుసంధానం వాస్తవంలో తెలంగాణకు తీవ్ర నష్టదాయక పథకమని పైగా తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం మొదలు పెడితే తెలంగాణ వాటా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు…

గోదావ‌రి-కావేరి లింగ్ ప్రాజెక్టుపై ఏపీ కుచ్చితాలు!

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించ‌డ‌మే కాదు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని,  ఈమేర‌కు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల‌ని   రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించ‌డం వ‌ర‌కు బాగానే…