భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 12: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం 41 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు డీఆర్‌డీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాయంత్రానికి 41.30 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం 23 అడుగులే…
