నాణ్యమైన చేపల ఆహారాన్ని అందించడమే లక్ష్యం

– ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వాటి వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని…
