నేరరహిత వరంగల్ నిర్మాణమే లక్ష్యం

– డ్రగ్స్‌పై ఉక్కుపాదం – మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత తనిఖీలు – 107 మందికి పరీక్షలు, 29 మందికి పాజిటివ్ సుబేదారి, ప్రజాతంత్ర అక్టోబర్, 30 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నేరరహిత…
