రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం

– సమగ్ర విత్తన చట్టానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం – కేంద్రం జాప్యం చేసినా కొత్త చట్టం తెస్తామన్న మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే…
