Tag #goal is #better services #through AI #Dy CM Bhatti

ఏఐతో మెరుగైన సేవలే లక్ష్యం

– సామాన్యుడి జీవితంలో మార్పు రావాలి – కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయం ప్రజలకు తిరిగి అందాలి – సామాన్యుడి సమస్య పరిష్కారమే సాంకేతికత వినియోగానికి గీటురాయి – ‘ఏఐ సాక్షమ్‌’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : కృత్రిమ మేధస్సు(ఏఐ)తో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతం కావాలి..…