గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్ బినామీ సంస్థ

– ఆ సంస్థ తప్పిదాల వల్ల 27 మంది బలి -పేరు మార్చుకుని పరీక్షల కాంట్రాక్ట్ పొందింది – గ్లోబరీనా తప్పిదాలకు కెటిఆర్ క్షమాపణలు చెప్పాలి – ధర్మేంద్ర రాజీనామాను బీఆర్‌ఎస్ ఎందుకు డిమాండ్ చేయదు – ‘సర్’ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు తొలగించే కుట్ర – అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం –…
