29న కర్టెన్ రైజర్‌ను జయప్రదం చెయ్యాలి

– ‘సమ్మిట్’ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం ఆయన…
