వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం

– రెండున్నరేళ్లలోనే రూ.35వేల కోట్లు రైతులకు అందచేత – రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం – బిఆర్‌ఎస్ పాలనలో క్రాప్ డ్యామేజ్‌కు కెసిఆర్ ఒక్క పైసా ఇవ్వలేదు – ఖమ్మం పర్యటనలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట…
