ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక
మృతురాలు వీరనారి చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో సొంత కూతురే తల్లిని హత్య చేయించింది. పదో తరగతి చదువుతున్న బాలిక.. తన ప్రేమికుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చింది.…
