గిగ్ వర్కర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సమస్యలు…
