జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్

- గడువును 19 వరకు పొడిగించిన హైకోర్టు – జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో ఉంచాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు అంటే డిసెంబర్ 19 వరకు పొడిగిస్తూ…
