ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం
హైదరాబాద్,, ప్రజాతంత్ర,జూలై 12:జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా శుక్రవారం డ్రై డే నిర్వహించడం తో పాటు సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసిసి ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా అన్ని సర్కిళ్లలో కాలనీ ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో, ఇంట్లో,…