పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట
సేకరించిన చెత్తను వెంటనే డంపు యార్డుకు తరలించాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గణేష్ నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన సందర్భంగా, గురువారం మిలాద్ ఉన్ నబి ర్యాలీ (ప్రొసిషన్ ) లను పురస్కరించుకొని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట చార్మినార్ జోన్ లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, పై పరిశీలన…