Tag #Gearing up #to face Super El Niño #Minister Uttam

సూపర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

– ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో రంగం సిద్ధం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న సూపర్ ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…