ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.