‘పకోడీలు’ కూడా వేసుకోలేని దుస్థితి..!

పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా పెంచడం వెనుక ఉన్న రాజకీయ చతురత ప్రజలకు అర్థం కానిది కాదు. వోట్ల వేట ముగియగానే ధరల బాదుడు మొదలుపెట్టడం అనేది వోటరును కేవలం ఒక సంఖ్యగా పరిగణించడమే. ఇది పరోక్షంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే…
