రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్

– ఇద్దరు కార్మికుల మృతి – రూ,కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి :హరీష్‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక ల్యాబొరేటరీస్ (సరాక రసాయన) పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున పరిశ్రమలోని గ్లాబా బ్లాక్ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…
