రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

– ఒడిశా దంపతుల అరెస్ట్ అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి దం దాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచ లం, మణుగూరు, ఏటూరునాగారం మీదు గా షిర్డీకి కారులో గంజాయిని తరలిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా రంతో…
