మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి పెరిగింది

– సరిహద్దు జిల్లాలపై గట్టి నిఘా – ఈగల్ తరహాలో టీ-మాస్ బ్యూరో – నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు – అవినీతి పోలీసులను సహించం – రాష్ట్ర డీజీపీ ఆనంద్ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7 : అడవుల్లో మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి సాగు, రవాణా పెరిగిందని సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ…
