Tag #Ganesh immersions #on 25th #Holiday for 5 districts

25న గ‌ణేశ నిమజ్జనోత్స‌వం

 – ఐదు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 25న సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం వినాయన నిమజ్జనాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు…