Tag Ganesh Festival 2024

గణేష్‌ ‌నిమజ్జనం సూపర్‌ ‌సక్సెస్‌

సహకరించిన అందరికీ ధన్యవాదాలు : జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట భక్తులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాం ఆధునిక యంత్రాలతో వ్యర్థాలను తొలగించాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతం•త్ర,సెప్టెంబర్‌ 18:‌నగర వ్యాప్తంగా గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట అన్నారు.రాష్ట్ర…

శోభాయ‌మానంగా గణేశ్‌ ‌నిమజ్జనం

Khairatabad Maha Ganesha Idol Immersion

గంగమ్మ ఒడికి చేరిన గ‌ణ‌ప‌య్య‌ భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం భారీగా తరలివచ్చి వీక్షించిన జన పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం ‌కోలాటాలు.. భజనలు.. తీన్మార్‌ ‌స్టెప్పులు.. భాజాభజంత్రీలు… గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గ‌ణేస్ నిమజ్జన వేడుక‌లు శోభాయ‌మానంగా జ‌రిగాయి. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పరిసరాలు భ‌క్తిపార‌వ‌శ్యంతో పులకించిపోయాయి. ప్రజలు…

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సంద‌డే.. సంద‌డి…

నిమజ్జ‌న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : గణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వాలు జంట నగరాల‌కు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల‌ను ఆదేశించారు. అత్యవసర…

ఖైరతాబాద్ గ‌ణేషుడికి భారీ ఆదాయం

Traffic jam in the vicinity of Necklace Road due to Ganesh immersions

రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ.. గణేశ్‌ ‌నిమజ్జనాలతో నెక్లెస్‌ ‌రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ఖైరతాబాద్‌ ‌మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల…

నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌…

ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌ఖైరతాబాద్‌ ‌బడా గణేష్‌ ‌దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి…

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

విశ్వమంతా వినాయకుడు

The whole universe is Ganesha

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్ అని పిలిచినా, రోమన్లు జేనస్ అని, ఈజిప్మియస్లు గునీస్ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు.ఒక చేతిలో గొడ్డలి, మరో…

సకల సంకట నివారకుడు వినాయకుడు

lord Ganesha is the savior of all troubles

త్రిగుణాత్మకం స్వరూపుడు , తైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతా వనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు . ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపు డైన విఘ్నేశ్వరుని ‘ గుణేశుడు ‘ అని అభివర్ణించారు. కాలక్రమేణ గణేశుడు అయినాడు . గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ…