బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన గద్వాల కలెక్టర్, ఎస్పీలు

– బాధితులకు పరామర్శ – సహాయసహకారాలందించేందుకు తక్షణ చర్యలు గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలానికి జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు హుటాహుటిన వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించి సహాయక…
