భవిష్యత్ తరానికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది

– గడ్కరీ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం – కేంద్రంలో కొత్త తరానికి అవకాశం ? న్యూదిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ కాకను రేపుతున్నాయి. యువతరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.…
