వైభవంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి సందడి చేసిన సినీ ప్రముఖులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ…
