జీ.ఓ. నెంబర్ 29ని రద్దు చేయాలి
మళ్లీ ప్రిలిమ్స్ నుంచి పరీక్షల పక్రియ పాత జీ.ఓ. ప్రకారమే ఎగ్జామ్ జరపాలని అభ్యర్ధన పిసిసి చీఫ్, కెటిఆర్‌లతో విడివిడిగా అభ్యర్థల భేటీ తెలంగాణలో గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల వివాదం ముదురుతోంది. మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో నగరంలో వాతావరణం హీటెక్కింది. అటు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కీలక నేతలతో అభ్యర్థులతో…