టీజీ సేఫ్ అధికారుల మెరుపు దాడులు

– 14 హోటళ్ల లైసెన్సులు సస్పెన్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : నగరంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 రెస్టారెంట్లు, ఫుడ్ సంస్థల్లో ఏకకాలంలో 22 ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలకు సంబంధించి…
