ఇకపై 12వ తరగతి విధానం

– విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు – బోధన సిబ్బంది ప్రయోజనాలకు భంగం కలగనివ్వం – విద్యా సంస్థల్లో మౌలిక వసతులకు పెద్దపీట – యూనివర్సిటీ బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ వేగవంతం – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు…
