Tag #FreedomFighters

ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల…

15 ఆగస్టు 1947 త్యాగాలు – మిగిలిపోయిన కర్తవ్యాలు

15 August 1947 Sacrifices - Remaining Duties

నాటి స్పూర్తి ఏమైంది ఆ చరిత్ర చదవాలి, 15 ఆగస్టు భారత స్వాతంత్ర దినోత్సవం. ఇది అందరికి తెలుసు. కాని దీని సుదీర్ఘ చరిత్ర ఎందరికి తెలుసు? ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో , ఎన్ని విషాదాలున్నాయో , ఎన్ని వేల లక్షల మంది త్యాగాలు బలిదానాలు. ఉరి శిక్షలు, ఎన్ని రకాల పోరాటాలున్నాయో ఎందరికి తెలుసు?…