నిరసనలను సాధారణ ప్రజలకు దూరంచేసే యత్నం!

“దిల్లీలోని జంతర్ మంతర్, ముంబైలోని ఆజాద్ మైదాన్, బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో ఒక చిన్న ప్రాంతం వంటి ప్రదేశాలు “ప్రత్యేక నిరసన స్థలాలు”గా మారాయి. అంటే, ఆ ప్రదేశానికే పరిమితమయ్యే నిరసనను చేపట్టడానికి ముందు ప్రజలు పోలీసుల అనుమతి తీసుకోవలసిన ప్రదేశాలుగా ఇవి మారాయి. (ఆర్టికల్ 19 ప్రకారం నిరసనలు చేయడం, సమావేశమవడం ప్రజల ప్రాథమిక…

