రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం

– ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం – తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు దోపిడీ – రైతు పక్షాన తెలంగాణ రక్షణ సేన పోరాటం – నల్లగొండలో రైతు రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత నల్గొండ, ప్రజాతంత్ర,జూన్11: తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న…
