కార్మికుల పిల్లలకు సింగరేణి స్కూళ్లల్లో ఉచిత విద్య

– సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం – 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు…
