విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం

– బోర్డు తిప్పేసిప దశరథ్ కన్సల్టెన్సీ హైదరాబాద్, ప్రజాతáంత్ర, మే 18: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లో సీడీ దశరథ్ కన్‌స్టలెన్సీ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ముగ్గురు నిందితులు మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు.…
