Tag #Former YCP MLA Bolla #remanded for 14 days #Hyderabad

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లాకు రిమాండ్‌

– గండిపేట భూకబ్జా కేసులో.. ‌- చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు హైదరాబాద్‌,‌ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 6: ‌గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…