సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి..: మాజీ మంత్రి,ఎమ్మేల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి…

