మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషి

– లోక్‌సభ ప్యానల్ విచారణలో సంచలన విషయాలు వెల్లడి న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ దోషిగా తేలారు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని లోక్‌సభ ప్యానెల్ నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారనే…
