రాష్ట్రాన్ని ఏడారి చేసేందుకు చోటే భాయ్ బడే భాయ్‌ల కుట్ర
తెచ్చిన తెలంగాణను తుది శ్వాసవరకు కాపాడుకుంటా అబద్దాలు బొంకి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పోడు భూములకు పట్టాలిచిన ఘనత బిఆర్‌ఎస్‌దే దీవాల దిశగా సింగరేణి బిఆర్‌ఎస్ గెలిస్తేనే సబ్బండ వర్గాల సంక్షేమం: మాజీ సిఎం కెసిఆర్ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణ జీవ నది గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు…