ప్రజాప్రభుత్వంలో ఇంటింటా సంక్షేమ సిరులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన సంవత్సర శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. . 2025 నూతన సంవత్సరం సరికొత్త ఆనందాలను, అంతులేని ఐశ్వర్యాలను, ఆయు, ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థన చేస్తున్నానని ఆయన ఒక ప్రకటనలో…