ఏజెన్సీ లో మరోమారు పులి సంచారం
భయందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్న అటవీ, పోలీస్ శాఖలు కొత్తగూడ, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : గత మూడేళ్ల క్రితం ఏజెన్సీలో పులి సంచరించి భయాందోళన సృష్టించగా.. మరోసారి ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచరిస్తోందన్న వార్తలు అటవీ సమీప గ్రామాలను వణుకుపట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాల క్రితం…