Tag Food Security

“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

 సరిగ్గా సంవత్సరం క్రితం   జూన్ 4 న  గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ  నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు  ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద   ధన్వాడ  తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…

ఆగమవుతున్న అన్నదాత.. ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం

యాసంగి పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వర్షాకాలం పంటకు సిద్దం కావాల్సిఉండగా ఇంకా కొనుగోలు కేంద్రాలవద్దనే వారి కాలం గడిచిపోతున్నది. వరికోతలు పూర్తిఅయి నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన కుప్పులు అక్కడే ఉంటున్నాయి. తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు అవుతుందో తెలియని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో జిల్లాకు పరిమితమైన సమస్యకాదు.…

అందరికీ ఆహార భద్రత అవసరం!

16 అక్టోబర్‌ నాడు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1981 నుండి ప్రతీయేడు ఈ రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతారు. గాలి, నీరు తర్వాత మానవునికి అవసరమైన మూడవ అతి ముఖ్యమైనది ఆహారం. ప్రతీ ఒక్కరికీ వైవిధ్యమైన పోషకార లభ్యత, సరైన పోషణ, ఆర్థిక స్థోమత, ఆహార భద్రత…