పాత బస్తీలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు

– వాడిన నూనె, రంగులు కలిపిన చికెన్ స్వాధీనం – అపరిశుభ్ర వాతావరణంలో సెంటర్ల నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేప్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అల్-మదీనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఒమెర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు చేయగా అపరిశుభ్ర…
