‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర…
