ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి

– ఈ ఏడాది వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం – ఖరీఫ్ సాగు ప్రణాళిక సమావేశంలో మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 3 : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ,…
