దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు

– ధరల్లో అనూహ్యంగా భారీ పెరుగుదల న్యూదిల్లీ, డిసెంబర్ 17: మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడిరగ్ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల…
