ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– ఉప ముఖ్యమంత్రి భట్టి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని…
